ఆసీస్ తో మూడో టెస్టులో భారత్ ను ఫాలో ఆన్ గండం నుంచి తప్పించిన ముగ్గురిలో రవీంద్ర జడేజా ఒకడు… చాలా రోజుల తర్వాత లోయర్ ఆర్డర్ లో బ్యాట్ కు పని చెప్పి హాఫ్ సెంచరీ చేశాడు. తద్వారా జడ్డూ అరుదైన రికార్డు అందుకున్నాడు.