Jagga Reddy: మా ప్రభుత్వం కూలడానికి కాళేశ్వరం కాదు.. కాంగ్రెస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు: జగ్గారెడ్డి
మా ప్రభుత్వం కూల్చితే.. కూలాడానికి మీరు కట్టిన కాళేశ్వరం అనుకుంటున్నారా..? అంతర్యుద్ధం మా పార్టీలో కాదు. హరీష్‌తో మీ పార్టీలోనే వస్తోంది చూసుకో..! కామారెడ్డిలో తోపు అనుకున్న కేసీఆర్ ఎందుకు తుస్సుమన్నాడో ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.