ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీతోనే ప్రపంచం ముందుకెళుతోంది… కానీ ఒక్కోసారి ఈ సాంకేతికత కొత్త సమస్యలు సృష్టిస్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీల పాలిట టెక్నాలజీ శాపంలా మారిపోయింది.