K KAVITHA: అటు ఈడీ, ఇటు సీబీఐ.. కవిత ఇక జైలుకే అంకితమా..?

ఇప్పటికే ఈడీ కవిత మీద ప్రశ్నల వర్షం కురిపించింది. ఇప్పుడు సీబీఐ కూడా రెడీ అయ్యింది. ఇవన్నీ చూస్తే కవిత ఇక జైలుకే అంకితమా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కేసులో బెయిల్‌ కోసం కవిత పిటిషన్‌ ఇచ్చినా.. ఆమెకు కోర్టు నుంచి ఊరట మాత్రం లభించలేదు.

Post Published By: narender Thiru
Updated : 5 April 2024, 8:31 PM IST

Published : 
  • 5 April 2024, 8:31 PM IST

Exit mobile version