యూసుఫ్‌గూడలో రియల్‌ఎస్టేట్ వ్యాపారి సింగోటం రామును ప్రత్యర్థులు హతమార్చిన కేసు థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఈ కేసుల తవ్వినకొద్దీ నిజాలు బయటికి వస్తున్నాయి. సినిమా రేంజ్‌లో హిమాంబి అనే మహిళతో హనీ ట్రాప్ చేయించి రామును హతమార్చారు ప్రత్యర్థులు. పాత కక్షలే దీనికి కారణమని పోలీసులు విచారణలో గుర్తించారు.

Kanna lured her daughter for money.. This is not an ordinary kiladi..