KCR: ఆటోడ్రైవర్లకు కేసీఆర్ వరాలు.. ప్రజా ఆశీర్వాద సభలో ప్రకటన..
ఆటో డ్రైవర్లు ఏడాదికి ఒకసారి ఫిట్‌నెస్ పరీక్ష చేయించుకోవాలి. ఫిట్‌నెస్‌కు, సర్టిఫికెట్ ఇచ్చేందుకు అయ్యే ఛార్జీలను ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే రద్దు చేస్తాం. దీంతో ఎంతోమంది ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరుతుంది.