తెలంగాణలో ఓటమితో BRS పార్టీ బేస్ కోల్పోయింది. బేస్మెంట్ సరిగా లేకపోతే… ఇతర రాష్ట్రాల్లో విస్తరించి ఏం లాభం అనుకున్నారో ఏమో… ఒక్కో రాష్ట్రంలో గులాబీల దుకాణాలను కట్టేస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్ (KCR). ఇప్పటికే ఒడిశాలో BRS నేతలు కాంగ్రెస్ (Congress) లో చేరిపోవడంతో… అక్కడ పార్టీ పడుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇద్దరు నేతల్లో ఒకరు వైసీపీలో చేరారు.

KCR who missed the rent... BRS leaders set a deadline of a week