KISHAN REDDY: బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పని చేస్తున్నాయి: కిషన్ రెడ్డి

బీజేపీని ఓడించటానికే కాంగ్రెసు, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయి. బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ హామీలు అమలుచేయాలంటే, ప్రస్తుతం ఉన్న బడ్జెట్‌కు మూడు రెట్లు ఎక్కువ నిధులు కావాలి.

Post Published By: narender Thiru
Updated : 27 November 2023, 2:41 PM IST

Published : 
  • 27 November 2023, 2:41 PM IST

Exit mobile version