గత ఏడాది భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి నిరాశే మిగిల్చింది. ఒక్క టీ ట్వంటీ ప్రపంచకప్ తప్పిస్తే మిగిలిన సిరీస్ లలో రన్ మెషీన్ కు అలుపొచ్చింది… ఒక్క సిరీస్ లోనూ స్థాయికి తగినట్టు ఆడలేకపోయాడు. పరుగుల యంత్రంగా పిలుచుకునే విరాట్ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ లు రాలేదు.
