Tata Power Company : టాటా పవర్ కంపెనీలో చిరుత పులి కలకలం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

తెలుగు రాష్ట్రాల్లో చాలా సార్లు అడవీలో ఉండల్సిన జంతువులు జనావాసాల మధ్య లోకి వస్తున్నాయి. అవి కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం అనుకున్నాం.. కానీ దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇదే దుస్తితి.. అడవిలో ఉండాల్సిన వన్య ప్రాణులు నగరంలోకి వస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని టాటా పవర్ కాంప్లెక్స్‌లోకి చిరుత పులి వచ్చిన ఘటన చోటు చేసుకుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 17 November 2023, 9:48 AM IST

Published : 
  • 17 November 2023, 9:48 AM IST

Exit mobile version