Today Gold Prices : నేటి బంగారం ధరలు చూద్దాం రండి..

మహిళలకు శుభవార్త.. నిన్నటివరకు భారీగా పెరిగిన బంగారం ధరలు, నేడు కాస్త తగ్గాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 గ్రాముల తగ్గడంతో రూ. 58.740గాఉంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 4 March 2024, 8:59 AM IST

మహిళలకు శుభవార్త.. నిన్నటివరకు భారీగా పెరిగిన బంగారం ధరలు, నేడు కాస్త తగ్గాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 గ్రాముల తగ్గడంతో రూ. 58.740గాఉంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.10 తగ్గడంతో రూ. 64,080 మార్క్ వద్ద ట్రేడవుతోంది. అలాగే కిలో వెండి ధర రూ. 100 తగ్గి రూ. 76,900గా ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర ₹59,390.. 24 క్యారెట్ల బంగారం ధర.. ₹64,790
  • ముంబయి 22 క్యారెట్ల బంగారం ధర ₹58,740.. 24 క్యారెట్ల బంగారం ధర.. ₹64,080
  • న్యూఢిల్లీ 22 క్యారెట్ల బంగారం ధర ₹58,890.. 24 క్యారెట్ల బంగారం ధర.. ₹64,230
  • కోల్కతా 22 క్యారెట్ల బంగారం ధర ₹58,740.. 24 క్యారెట్ల బంగారం ధర.. ₹64,080
  • బెంగళూరు 22 క్యారెట్ల బంగారం ధర ₹58,740.. 24 క్యారెట్ల బంగారం ధర.. ₹64,080
  • హైదరాబాద్ 22 క్యారెట్ల బంగారం ధర ₹58,740.. 24 క్యారెట్ల బంగారం ధర.. ₹64,080
  • కేరళ 22 క్యారెట్ల బంగారం ధర ₹58,740.. 24 క్యారెట్ల బంగారం ధర.. ₹64,080
  • పూణే 22 క్యారెట్ల బంగారం ధర ₹58,740.. 24 క్యారెట్ల బంగారం ధర.. ₹64,080
  • బరోడా 22 క్యారెట్ల బంగారం ధర ₹58,790.. 24 క్యారెట్ల బంగారం ధర.. ₹64,130
  • అహ్మాదాబాద్ 22 క్యారెట్ల బంగారం ధర ₹58,790.. 24 క్యారెట్ల బంగారం ధర.. ₹64,130

వెండి ధరలు..
హైదరాబాద్ బులియన్ మార్కరెట్ లో వెండి ధరలు సైతం పరుగులు పెడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి రేటు రూ. 77 వేల వద్ద కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర రూ. 73 వేల 600 వద్ద కొనసాగుతుంది.

Published : 
  • 4 March 2024, 8:59 AM IST