వేలకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.. రోజులకు రోజులు నిరాహార దీక్షలు చేశారు. పోలీసుల మీద చేయి చేసుకున్నారు.. తన మీద చేయి చేసుకున్నారని వివాదాలు సృష్టించారు. ఇన్ని జరిగాక.. ఎవరైనా సరే రాజకీయాల్లో హైలైట్ కావాలి. అదేంటో షర్మిల పరిస్థితి మరి! పొలిటికల్ మైలేజ్ రాకపోగా.. మీమర్లకు, ట్రోలర్లకు ఆయుధంగా మారిపోయారు. పార్టీని ఒంటరిగా నడిపించడం కష్టం అని కాంగ్రెస్‌తో కలుద్దాం.. కాంగ్రెస్ లో కలిపేద్దాం అని ఫిక్స్ అయ్యారు.

Listening to the old mans words Did Sharmila drop out of the competition