నేడు తెలంగాణ బీజేపీ సమావేశం నిర్వహించనుంది. దేశంలో వచ్చే లోక్ సభ ఎన్నికల కసం తెలంగాణ బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహారచన చేస్తోంది తెలంగాణ బీజేపీ. ఇందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల వరకు చేయాల్సిన పనులపై పది కమిటీలను బీజేపీ వేసింది.
Lok Sabha elections are tartet.. Telangana BJP meetings..