CM kcr: మోదీకి కేసీఆర్ ఆహ్వానం పలుకుతారా ? జూలై 8న ఏం జరగబోతోంది ?

తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు మొదట్లో కనిపించిన యుద్ధం.. ఆ తర్వాత బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారిపోయింది. బీజేపీ.. ఒకప్పటి కాంగ్రెస్‌ను తలపిస్తోంది. పార్టీలో గ్రూప్ తగాదాలు పెరిగిపోయాయ్. ఇలాంటి పరిణామాల మధ్య అధ్యక్షుడిని మారుస్తూ.. బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.

Post Published By: Srikar Creator
Updated : 6 July 2023, 5:30 PM IST

Published : 
  • 6 July 2023, 5:30 PM IST

Exit mobile version