సినిమా హిట్ అయిందంటే ఆ క్రెడిట్ ఎవరికి కట్టబెడతారు. సింగిల్ మ్యాన్ షోగా హీరో కనిపించినా.. ఆలా చూపించిన దర్శకుడికే క్రెడిట్ ఇచ్చేస్తారు. అయితే.. ఈ మధ్య హీరోలు కొన్ని సినిమా ల హిట్ క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్‌కు ఇచ్చేస్తున్నారు. రజనీకాంత్ ఇలా ఇవ్వడంతో జైలర్ సక్సెస్ వివాదాస్పదమైంది.

Music directors play a vital role in making a movie a hit