డైమండ్ దీనికి ఉన్న విలువ అంతా ఇంతా కాదు. అమ్మాయి మొదలు అలంకారం వరకూ దీనిని ఉపయోగించని వారు ఉండరు. ఇలాంటి వజ్రాల వ్యాపారానికి ప్రపంచంలో పేరు గణించింది బెల్జియంలోని యాంట్ వేర్స్. దీని పేరు చెబితే కాస్త ఈ వ్యాపారం మీద అవగాహన ఉండే వారు వజ్రాలకు కేరాఫ్ అడ్రస్ అని చెబుతారు. అలాంటి వజ్రాల సామ్రాజ్యం మన భారత్ లో మెరిసేందుకు సిద్దం అయింది. ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ భవనాన్ని నిర్మించేందుకు గుజరాత్ వేదికైంది. భారతావని సిగలో అందాల వజ్రపుకిరీటాన్ని సూరత్ నగరం ఏర్పాటు చేసింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Narendra Modi will inaugurate a building called Surat Diamond Bourse in Gujarat, which will be the largest building in the world