తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలంటే జనం పిచ్చగా వచ్చేస్తారు. కానీ అదేం చిత్రమో టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్రకు మాత్రం జనం కనిపించడం లేదు. Chandrababuకి, tdpకి ఇప్పుడు ఇదే ఆందోళనగా మారింది. గతంలో ys రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలు చేసినప్పుడు జనం విరగబడి వచ్చేవారు. మైళ్ళకు మైళ్ళు నేతలతో నడిచేవాళ్ళు. ఆ తరవాత షర్మిల, ఇటీవల బండి సంజయ్ లాంటివాళ్ళు చేసిన పాదయాత్రలకు కూడా జనం బాగానే వచ్చారు. Ys, […]

lokesh padayatra