Kim Jong Un: కిమ్ గాడికి మనసుంది…! ఆడికో గర్ల్ ఫ్రెండ్ ఉంది !!
కిమ్‌కు భార్యతోపాటు ఒక రహస్య ప్రేమికురాలు ఉంది. ఆమె పేరు హ్యొన్ సాంగ్ వోల్. ఈమె ప్రస్తుతం కిమ్ సెక్రటేరియట్‌లో పని చేస్తున్నారు. కిమ్, హ్యోన్ ప్రేమ బంధానికి గుర్తుగా.. ఒక బిడ్డ కూడా జన్మించినట్లు చెబుతున్నారు.