Parliament Winter Session: పార్లమెంట్ నుంచి 92 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్.. ఒకే రోజు 78 మంది సస్పెన్షన్..
గతవారం లోక్‌సభలో స్మోక్ గ్యాస్‌తో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోయినప్పటికీ.. ఈ ఘటన పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యాన్ని బయటపెట్టింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో సభ్యుల భద్రతపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి.