Pawan Kalyan: మా సీఎం చాలా అమాయకుడు.. జగన్‌కు జనసేనాని కౌంటర్‌..

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎపీ సీఎం జగన్‌పై సెటైర్లు వేశారు. నిన్న బాపట్లలో పవన్‌ గురించి జగన్‌ చేసిన కామెంట్లకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. పాపం పసివాడు సినిమా పోస్టర్‌ను పోస్ట్‌ చేసి సీఎం జగన్‌తో పోల్చారు. ‘మన ఏపీ సీఎంతో ఎవరైనా పాపం పసివాడు సినిమా తీస్తారని నేను ఆశిస్తున్నాను. ఆయన చాలా అమాయకుడు. అయితే ఓ చిన్న మార్పు అవసరం ఉంది. ఆయన చేతిలో ఒక్క సూటికేసు బదులుగా..అక్రమ సంపాదన కోసం మనీ లాండరింగ్‌ని ఈజీగా చేసే సూటికేసు కంపెనీలుండాలి.

Post Published By: Srikar Creator
Updated : 17 May 2023, 12:51 PM IST

Published : 
  • 17 May 2023, 12:51 PM IST

Exit mobile version