PAWAN KALYAN: పవన్‌కు కన్నీళ్ళు తెప్పించాడు.. ఐర్లాండ్ నుంచి ఓడ కళాసి లెటర్..
వేల సైన్యం ఉంది అనేది పవన్ కళ్యాణ్ ధైర్యం కాదు.. పవన్ కళ్యాణ్ ఉన్నారు అనేదే ప్రతీ జనసైనికుడి ధైర్యం. అందుకే పదేళ్లు గడిచినా ఏ ఒక్క జనసైనికుడిలో కూడా ధైర్యం తగ్గలేదు. వాళ్లు బలంగా నిలబడుతూ పవన్ కళ్యాణ్‌ను మరింత బలంగా చేస్తున్నారు.