ఓవైపు శ్రమ దోపిడి..మరోవైపు ప్రతిపక్షాల వెకిలి ధోరణి..ఈ రెండిటి మధ్య ఏపీలో గ్రామ సచివాలయ ఉద్యోగులు నలిగిపోతున్నారు.. లోలోపల కుమిలిపోతున్నారు. ఇంతకీ ఏపీలో ఏం జరుగుతోంది..? మెయిన్‌స్ట్రీమ్ మీడియా నిజాలను దాస్తుందా?

Pawan Kalyan's comments on AP secretariat staff face difficulties for volunteers