Pawan’s Wife : అనాథ పిల్లలతో పవన్‌ భార్య క్రిస్మస్‌ వేడుకలు..

టాలీవుడ్‌ పవర్‌స్టార్‌, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మూడో భార్య అనా లెజ్నోవా మొదటిసారి పబ్లిక్‌లోకి వచ్చారు. హైదరాబాద్‌లోని ఓ అనాథ శరణాలయంలో పిల్లలతో కలిసి ఆమె క్రిస్మస్‌ వేడుకలు జరుపుకున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 25 December 2023, 12:29 PM IST

Published : 
  • 25 December 2023, 12:29 PM IST

Exit mobile version