ఏపీలో గతంలో వాలంటీర్ల (volunteers) ద్వారా అవ్వా తాతలకు ఇళ్ళకే ప్రతి నెలా ఫస్ట్ నాడు ఫించన్లు ఠంచన్ గా అందేవి. వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు రావడంతో… ఎన్నికల కోడ్ కారణంగా వాళ్ళని పక్కనబెట్టారు. ప్రభుత్వ అధికారులు మాత్రం ఫించన్లను కొన్ని రోజులు ఆలస్యంగా గ్రామ సచివాలయాల్లో మాత్రమే అందించారు.
Pension tension again in AP... Officials who don't follow EC orders