Kedarnath Snow Rain : దేవ భూమి ఉత్తరాఖండ్ లోని చార్ ధామ్ యాత్రలో కురుస్తున్న మంచు వర్షం.

హిమాలయాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో చోటా చార్ ధామ్ ఒకటి. ఉత్తరాఖండ్ లో చోట చార్ ధామ్ అనేది నాలుగు పుణ్యక్షేత్రాలు గంగోత్రి, యమునోత్రి, కేధార్ నాధ్, బద్రినాద్ ఈ నాలుగు క్షేత్రాన్ని సంవత్సరం 6 నెలలు మాత్రమే దర్శించుకుంటారు. మిగతా 6 నెలలు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. కారణం శీతాకాలంలో రక్తం గడ్డకంట్టే చలి.. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు వెళ్లిపోయాయి. ఇక ఈ సంవత్సరం చార్ ధామ్ యాత్ర 2023 కు గాను ఏప్రిల్ 25వ తేదీన తెరచుకున్నాయి. ఈ నెల అక్టోబర్ 10 నుంచి కేదార్ నాథ్ లో ఉష్ణోగ్రత మెల్ల మెల్లగా తగ్గుతు వచ్చాయి. అక్టోబర్ 15న ఈ నాలుగు పుణ్యక్షేత్రాలలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు వెళ్లిపోవడంతో మంచు కురవడం మొదలైంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 17 October 2023, 10:02 AM IST
1 / 34 \"Zoom\"చోటా చార్ ధామ్ యాత్రలో అద్భుతమైన పర్వత శ్రేణులతో, అందాల జలపాతాలు , లోతైన లోయలో అతి కష్టమైన యాత్ర ఈ కేధార్ నాధ్.
2 / 34 \"Zoom\"అక్టోబర్ 15న కేధార్ నాధ్ లో మొదలైన మంచు వర్షం.
3 / 34 \"Zoom\"కేధార్ నాథ్ లో మంచు వర్షం.
4 / 34 \"Zoom\"మంచు వర్షంలో దర్శనం చేసుకుంటున్న భక్తులు
5 / 34 \"Zoom\"మంచు వర్షంలో చుట్టూ హిమలయా పర్వత శ్రేణుల నడుమ అద్భుతంగా కనిపిస్తున్న కేదార్ నాధ్ ఆలయాం
6 / 34 \"Zoom\"కేధార్ నాథ్
7 / 34 \"Zoom\"కేధార్ నాథ్
8 / 34 \"Zoom\"కేధార్ నాథ్
9 / 34 \"Zoom\"కేధార్ నాథ్
10 / 34 \"Zoom\"కేధార్ నాథ్
11 / 34 \"Zoom\"కేధార్ నాథ్
12 / 34 \"Zoom\"కేధార్ నాథ్
13 / 34 \"Zoom\"మంచు వర్షంలో కూడా  కేధారారేశ్వరుడికి పూజలు.
14 / 34 \"Zoom\"మంచు వర్షంలో కూడా  కేధారారేశ్వరుడికి పూజలు.
15 / 34 \"Zoom\"మంచు వర్షంలో కూడా  కేధారారేశ్వరుడికి పూజలు.
16 / 34 \"Zoom\"మంచు వర్షంలో కూడా  కేధారారేశ్వరుడికి పూజలు.
17 / 34 \"Zoom\"మంచు వర్షంలో కూడా  కేధారారేశ్వరుడికి పూజలు.
18 / 34 \"Zoom\"కేధార్ నాధ్ బేస్ క్యాంప్ పరిసర ప్రాంతాల్లో మంచు.
19 / 34 \"Zoom\" ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన ఏకైక ఆలయం పంచ కేదార్ నాథ్ లోని తుంగానాధ్ ఆలయం.
20 / 34 \"Zoom\" సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉన్న తుంగనాథ్ ఆలయం పై కురుస్తున్న మంచు వర్షం
21 / 34 \"Zoom\"మంచు వర్షంలో తుంగనాథ్ ఆలయం.
22 / 34 \"Zoom\"చంద్రశీల పర్వతం ట్రెక్కింగ్ ట్రాక్ పై మంచు.
23 / 34 \"Zoom\"బడా చార్ ధామ్ యాత్రలో ఒకటి, చోటా చార్ ధామ్ లో ఒకటి అయిన బద్రినాద్ పై మంచు వర్షం.
24 / 34 \"Zoom\"బద్రినాథ్ లో మంచు వర్షం.
25 / 34 \"Zoom\" బద్రినాథ్ ఆలయం కురుస్తున్న మంచు వర్షం.
26 / 34 \"Zoom\"బద్రినాథ్ ఆలయంపై మంచు దుప్పటిలా పేరుక పోయిన స్నో.
27 / 34 \"Zoom\"నారాయణ పర్వతం ముందు మంచు అందాలతో బద్రినాథ్ ఆలయం.
28 / 34 \"Zoom\"చార్ ధామ్ యాత్రలో గంగోత్రి ఆలయ రహదారి. మంచు వర్షం కురుస్తుండటంతో యాత్రికులకు కనిపించని రహదారి
29 / 34 \"Zoom\" గంగోత్రి లో కురుస్తున్న మంచు వర్షం.
30 / 34 \"Zoom\"గంగోత్రి ఆలయ పరిసర ప్రాంతం.
31 / 34 \"Zoom\" గంగోత్రి.
32 / 34 \"Zoom\" చోటా చార్ ధామ్ యాత్రలో యమునోత్రి ఆలయం లో మంచు వర్షం.
33 / 34 \"Zoom\" పర్వత లోయల అంచున కొలువై ఉన్న యమునా నది జన్మస్థలం, యమునోత్రి దేవి.
34 / 34 \"Zoom\"యమునోత్రి ఆలయం.

Published : 
  • 17 October 2023, 10:02 AM IST