Radhika Sarathkumar: బీజేపీ ఎంపీగా నటి రాధిక.. పోటీ అక్కడి నుంచే..

విరుదునగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ నేరుగా పోటీ చేస్తుందా లేక పొత్తుకు కేటాయిస్తుందా అనే డైలమా కనిపించింది ఓ స్టేజిలో ! ఐతే ఎట్టకేలకు రాధిక పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. రీసెంట్‌గా శరత్ కుమార్‌కు చెందిన ఆలిండియా ఈక్వాలిటీ పీపుల్స్ పార్టీని బీజేపీలో విలీనం చేశారు.

Post Published By: narender Thiru
Updated : 22 March 2024, 5:12 PM IST

Published : 
  • 22 March 2024, 5:12 PM IST

Exit mobile version