ఇప్పుడు కాదు.. కానీ..! పొలిటికల్ ఎంట్రీపై సూర్య క్లారిటీ.!
తమిళనాడు రాజకీయాలకు, సినిమా రంగానికి ఎప్పటి నుంచో ఒక విడదీయరాని బంధం ఉంది. నాటి ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత కాలం నుంచి నేటి దళపతి విజయ్ వరకు.. కోలీవుడ్ స్టార్లు చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి తమ సత్తా చాటుతున్నారు.