ఐపీఎల్ అంటేనే కమర్షియల్ లీగ్… ఫ్రాంచైజీ కొన్న యజమానులు జట్టుపై చాలా అంచనాలు పెట్టుకుంటారు… తమ టీమ్ గెలవాలని కోరుకోవడంలో తప్పులేదు.. కానీ ఇదే అదునుగా వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ పై నోరుపారేసుకుంటే.. అది కూడా అందరిలోనూ అవమానించడం సరికాదు..