అమ్ముడైంది రూ.27 కోట్లు, చేతికి వచ్చేది రూ.18.9 కోట్లే
టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ క్రికెట్ జర్నీ ఓ అద్భుతమనే చెప్పాలి… ఎంతో టాలెంట్ తో జట్టులోకి వచ్చిన కొద్దికాలంలోనే కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఆసీస్ గడ్డపై గబ్బాలో అతను ఆడిన చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఎప్పటికీ ప్రత్యేకమే.. అయితే దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదానికి గురై చావు అంచుల వరకూ వెళ్ళాడు.