TDP NO RAJYASABHA : రాజ్యసభ సీటుకో దండం.. బరిలో నుంచి టీడీపీ జంప్‌..

ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరమవుతోంది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయొద్దని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించారు. తమ పార్టీకి బలం లేకపోగా… వైసీపీ రెబల్స్ పై ఆశలు పెట్టుకొని పోటీకి దిగడం కరెక్ట్ కాదన్నారు చంద్రబాబు. నామినేషన్లకు గురువారం చివరి తేదీ. దాంతో రాజ్యసభ ఎన్నికల్లో దిగడంపై కొందరు లీడర్లు బాబును కలిశారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 14 February 2024, 9:26 PM IST

Published : 
  • 14 February 2024, 9:26 PM IST

Exit mobile version