Rakhi sawant health : గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన రాఖీ సావంత్‌

ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే బాలీవుడ్‌ నటి రాఖీసావంత్‌. గుండె సంబంధిత సమస్యతో ఆమె మంగళవారం రాత్రి ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 15 May 2024, 2:35 PM IST

Published : 
  • 15 May 2024, 2:35 PM IST

Exit mobile version