Bigg Boss season 8 : బిగ్‌బాస్ సీజన్‌ 8కు రెడీ.. హౌజ్‌లోకి హేమ.. కంటెస్టెంట్లు వీళ్లే..

బిగ్‌బాస్‌ (Bigg Boss) క్రేజ్‌ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సామాన్యులను సెలబ్రిటీల (Celebrities) ను చేస్తుంది.. సెలబ్రిటీల్లోని హీరోలను పరిచయం చేస్తుంది. తెలుగులో అయితే ఈ ప్రోగ్రామ్‌ మరీ ఫాలోయింగ్ ఎక్కువ. తెలుగులో సీజన్‌ 8 స్టార్ట్ చేసేందుకు చానెల్‌ నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కంటెస్టెంట్‌ల ఎంపికపై కూడా ఓ క్లారిటీకి వచ్చేశారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 27 May 2024, 6:22 PM IST

Published : 
  • 27 May 2024, 6:22 PM IST

Exit mobile version