TSPSC CASES : TSPSCకి రిజైన్ చేసినా కేసులు తప్పవు.. TSPSC మాజీలపై రేవంత్ యాక్షన్

బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలో TSPSC ప్రశ్నాపత్రాలను లీక్ (papers leak) చేసి కమిషన్ ను భ్రష్టు పట్టించారు. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. ఈ దారుణాలు చూడలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ TSPSC కి రిజైన్ చేసి ఈ పాపం నుంచి బయటపడాలనుకున్నారు మాజీ ఛైర్మన్ అండ్ మెంబర్స్.

Post Published By: Suresh Dialtelugu
Updated : 26 January 2024, 1:41 PM IST

Published : 
  • 26 January 2024, 1:41 PM IST

Exit mobile version