GROUP 2: గ్రూప్‌ 2 పరీక్షపై రేవంత్ కీలక నిర్ణయం

తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష ఎప్పుడు, ఎలా అనే అంశంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై సమీక్ష జరిపిన ఆయన.. త్వరలోనే గ్రూప్ 2 పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 12 December 2023, 2:13 PM IST

Published : 
  • 12 December 2023, 2:13 PM IST

Exit mobile version