సౌథీ బాల్ కు క్లీన్ బౌల్డ్ రోహిత్ ఖాతాలో చెత్త రికార్డ్
అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ కంటిన్యూ అవుతోంది. తాజాగా పుణే టెస్టులో హిట్ మ్యాన్ డకౌటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 9 బంతులాడిన రోహిత్ శర్మ కనీసం పరుగుల ఖాతా కూడా తెరవలేకపోయాడు.