Congress MLA Vedma Bojju : ప్రభుత్వాసుపత్రిలో అధికార పార్టీ ఎమ్మెల్యే.. మీరు మాములు సూపర్ కాదు సార్..

ఎమ్మెల్యేకు చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా.. ఎంత హడావుడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న జ్వరం వచ్చినా చాలు.. ఆ ఏరియాలోనే ది బెస్ట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుంటారు. జనాలు వస్తుంటారు. లీడర్లు హడావుడి చేస్తుంటారు. ఈగ వాలకుండా చూసుకుంటారు. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం చాలా డిఫరెంట్‌. రాత్రి జ్వరం వచ్చింది. తెల్లవారుజామున సామాన్యుడిలాగా ఒక్కటే ప్రభుత్వాసుపత్రికి వెళ్లి జాయిన్ అయ్యారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 27 December 2023, 2:05 PM IST

Published : 
  • 27 December 2023, 2:05 PM IST

Exit mobile version