Sajjala Ramakrishna Reddy: షర్మిల పెయిడ్ ఆర్టిస్ట్.. చంద్రబాబుది రాక్షస మనస్తత్వం: సజ్జల

వృద్ధులకు, దివ్యాంగులకు ఫించన్లు, పథకాలు అందకుండా టీడీపీ కుట్ర చేస్తోంది. చంద్రబాబు కక్షతో, తన ఏజెంట్‌ నిమ్మగడ్డతో వలంటీర్‌ వ్యవస్థపై ఈసీకి ఫిర్యాదు చేయించారు. అధికారులపైనా చంద్రబాబు అండ్‌ కో ఫిర్యాదు చేసింది.

Post Published By: narender Thiru
Updated : 6 April 2024, 7:07 PM IST

Published : 
  • 6 April 2024, 7:07 PM IST

Exit mobile version