రణవీర్ సింగ్ మరియు డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ “ధురంధర్” ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో ‘యాలినా’ అనే కీలక పాత్ర కోసం ఎంపికైన నటి గురించి ఇప్పుడు నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.