Smita Sabharwal: సెక్రటేరియట్‌కు వచ్చిన స్మిత.. సీతక్కతో భేటీ..

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకూ కనిపించని ఐఏఎస్‌ ఆఫీసర్‌ స్మిత సబర్వాల్‌ సెక్రటేరియట్‌కు వచ్చారు. నేరుగా మంత్రి సీతక్కను కలిశారు. మంత్రితో సంతకాలు చేయించి.. ఆ కార్యక్రమం పూర్తయ్యేవరకూ అక్కడే ఉన్నారు.

Post Published By: narender Thiru
Updated : 14 December 2023, 5:04 PM IST

Published : 
  • 14 December 2023, 5:04 PM IST

Exit mobile version