K KAVITHA: అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి.. కవిత చాప్టర్ ఇక క్లోజేనా..?
సెక్షన్ 164 కింద ఢిల్లీ రైజ్ ఎవెన్యూ కోర్టులో శరత్ రెడ్డి జడ్జి ముందు వాగ్మూలం ఇచ్చాడు. ఇదే స్కాంకు సంబంధించ ఈడీ నమోదు చేసిన కేసులో కూడా శరత్ రెడ్డి అప్రూవర్‌గా మారాడు. స్కాంలో జరిగిన మొత్తం విషయాన్ని ఒప్పుకున్నాడు.