నన్ను ప్రశ్నించడం కాదు… నాకు అండగా నిలబడండి అంటూ తాడేపల్లి గూడెం సభలో పవర్ పంచ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అది ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలింది. దాంతో పవన్ ను ఉద్దేశించి రెండు లెటర్లు టక్కున రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి మాజీ మంత్రి హరిరామ జోగయ్యది అయితే… మరొకటి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) రాశారు.

Sided with Pawan Punch.. Hari Rama, Mudragada