పెర్త్ లో రెండోరోజు మనదే, భారీ ఆధిక్యంలో టీమిండియా
పెర్త్ టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. తొలిరోజు బ్యాటింగ్ లో త్వరగానే ఆలౌటైనా… వెంటనే బౌలర్లు చెలరేగి ఆసీస్ ను కట్టడి చేశారు. రెండోరోజు తొలి సెషన్ లో కాస్త ఆలస్యమైనా కంగారూలను ఆలౌట్ చేసి కీలకమైన ఆధిక్యాన్ని అందుకున్నారు.