కొన్ని రోజుల ముందు కూడా రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కంటే ప్రమాదకరమైన వ్యక్తి అంటూ స్క్రీన్ మీద స్టేట్‌మెంట్‌లు ఇచ్చాడు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో పని చేయబోతున్నాడు. తెలంగాణలో దాదాపు అన్ని పార్టీలు కవర్ చేశాడు మల్లన్న.