BJP Telangana: తెలంగాణలోనూ కర్ణాటక తప్పే చేస్తోందా.. బీజేపీ మళ్లీ బొక్కాబోర్లా పడడం ఖాయమా ?

హిందుత్వ నినాదంతో ఉత్తర భారతదేశంలో బీజేపీ దాదాపు క్లీన్‌స్వీప్ చేసింది ప్రతీ ఎన్నికల్లో ! దేశమంతా ఇదే నినాదంతో అధికారంలోకి రావాలని వ్యూహాలు రచించింది. కర్ణాటకలో అదే ఫాలో అయింది కూడా! ఐతే సీన్ మాత్రం పూర్తిగా రివర్స్ అయింది.

Post Published By: Srikar Creator
Updated : 18 May 2023, 6:20 PM IST

Published : 
  • 18 May 2023, 6:20 PM IST

Exit mobile version