తెలంగాణ రాజకీయాలు (Telangana politics) ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయ్. ఆపరేషన్ ఆకర్ష్ (Operation Akarsh) మొదలుపెట్టిన సీఎం రేవంత్ (CM Revanth Reddy) .. కారు పార్టీని ఖాళీ చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరు అదే బాటలో ఉన్నారనే చర్చ నడుస్తుండగా.. ఒక హఠాత్ పరిణామం జరిగింది.
Telangana politics suddenly became interesting. CM Revanth, who started Operation Akarsh, has set the target of emptying the car party.