ఎంత పనిచేసావ్ రోహిత్, హెడ్ క్యాచ్ వదలేసిన కెప్టెన్
క్రికెట్ లో క్యాచెస్ విన్ మ్యాచెస్ చెబుతారు… ఒక్క క్యాచ్ పట్టినా, ఒక్క క్యాచ్ వదిలేసినా అది మ్యాచ్ ను మలుపుతిప్పుతుంది…చాలా సార్లు ఇది రుజువైంది కూడా… తాజాగా గబ్బా టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పిదం ఆసీస్ కు భారీస్కోర్ అందించింది.