పోలీసులే దొంగలా! ట్రైనీ డాక్టర్‌ కేసులో సంచలనం

విచారణ సాగుతున్నకొద్దీ ట్రైనీ డాక్టర్‌ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సీబీఐ విచారణలో తీగ లాగినకొద్దీ పెద్ద తలకాయల డొంక కదులుతోంది. సీబీఐ అదుపులో ఉన్న సందీప్‌ ఘోష్‌ బయటపెట్టిన నిజాలు ఈ కేసును పూర్తిగా మలుపు తిప్పాయి.

Post Published By: Vencateshg
Updated : 26 September 2024, 2:33 PM IST

Published : 
  • 26 September 2024, 2:33 PM IST

Exit mobile version