మమత ఫ్యామిలీకి మ్యూజిక్ స్టార్ట్… మేనల్లుడిపై కేసు ఫైల్… అమిత్ షాపై వివాదాస్పద వ్యాఖ్యలు…!
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఎప్పుడూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. ఎన్నికలు ముగిసినా అక్కడ రాజకీయ సెగలు అస్సలు తగ్గడం లేదు. తాజాగా బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నంబర్ 2 లీడర్, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.