అయోధ్య రాముడిని (Ayodhya Ram) బీజేపీ (BJP) ఎంత హైప్ చేసింది. రామాలయం నిర్మాణం దగ్గర నుంచి విగ్రహ ప్రతిష్ట… అంతకంటే ముందు బీజేపీ నేతలు… ఇంటింటికీ అక్షింతలు పంచడం… ఫోటోలను అందించడం…. బీజేపీ లేకపోతే రాముడు లేడు అన్నంత బిల్డప్ ఇచ్చారు ఆ పార్టీ నేతలు.

There are no devotees..flights are blocked..what is happening in Ayodhya?