Hero Nithin: ఆ ఎంపీ సీటుపై హీరో నితిన్‌ కన్ను ?

నితిన్ ఫ్యామిలీ కొన్నేళ్ళుగా సినిమా పరిశ్రమలో ఉన్నారు. ఇతని తండ్రి పెద్ద నిర్మాతగా రాణిస్తున్నారు. ఈ తరుణంలో రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా నితిన్ నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

Post Published By: Srikar Creator
Updated : 9 August 2023, 7:47 AM IST

Published : 
  • 9 August 2023, 7:47 AM IST

Exit mobile version